TS EAPCET: ఎమ్సెట్ ఇకనుంచి ఎప్సెట్.. పరీక్ష తేదీలు ఇవే
రాష్ట్రంలో ఏటా నిర్వహించే ఎమ్సెట్ ఇకనుంచి ఎప్సెట్గా పిలవబడుతుంది. మెడికల్ స్థానంలో ఫార్మసీని చేర్చడంతో.. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్ - ఈఏపీసెట్ (EAPCET) గా మార్చారు. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో జారీ చేశారు.