Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు.. ఎవరి ఫోన్లపై నిఘా పెట్టారంటే
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు తెలిపారు.