Liquor Prices Hike In Telangana | పెరిగిన మద్యం రేట్లు...బాధలో మందుబాబులు | CM Revanth | RTV
సర్పంచ్ ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం | Telangana Sarpanch Elections New Update | CM Revanth | RTV
IT Employee: దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను..
అతనో ఐటీ కంపెనీలో ఎంప్లాయ్.. లక్షల్లో జీతం.. బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. జల్సాలు, షికార్లుకు అలవాటు పడి వచ్చే జీతం సరిపోక అప్పులపాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వాళ్లు బాగా ఒత్తిడి చేయడంతో దొంగగా మారాడు. ఏకంగా తన తోటి ఉద్యోగి ఇంట్లోనే దోపిడీకి పాల్పడ్డాడు.
Food Poison: తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్ పాయిజన్: 61 మంది స్టూడెంట్స్
తెలంగాణలో ఫుడ్ పాయిజన్స్ కలకలం రేపాయి. కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో 14మంది, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో 22మంది, నారాయణపేట ధన్వాడ బాలుర పాఠశాలలో 25మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు.
Lady Aghori Attack On Public | నరికేస్తా..కత్తితో అఘోరి హల్ చల్ | Komuravelli Temple | RTV
TSRTC Strike Notices: ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు... ఫిబ్రవరి 9 డెడ్‌లైన్
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు తమ 21 డిమాండ్లతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీసులు పంపాయి. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ లీడర్లు సంస్థను కోరారు.
/rtv/media/media_files/2025/01/30/LaROTNhrXh7nflWrZnEq.jpg)
/rtv/media/media_files/2025/01/29/AMwhI0bFjFe5JywPwhYm.jpg)
/rtv/media/media_files/2025/01/27/Gz9GdTORiNnKtLMWEdYG.jpg)