జాబ్స్Mega Dsc: వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ? కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. By V.J Reddy 22 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : త్వరలో మెగా డీఎస్సీ.. జాబ్ క్యాలెండర్ : భట్టి విక్రమార్క త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్లు రిక్రూట్మెంట్ను పూర్తి చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెగా డీఎస్సీని కూడా త్వరలో నిర్వహించబోతున్నామని.. జాబ్ క్యాలెండర్ను తయారుచేస్తున్నామని స్పష్టం చేశారు. By B Aravind 10 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్Mega DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ? ఫిబ్రవరిలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతేడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరో 5 వేల ఉద్యోగాలు ఇందులో జోడించనుంది. By srinivas 24 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn