Bhatti Vikramarka : వారికి వడ్డీ లేని రుణాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని మహిళలకు తీపి కబురు అందించారు. త్వరలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామాని అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలను మహాలక్ష్మిగా చూసుకుంటాం అని పేర్కొన్నారు.