Bandi Sanjay: మేము గెలిచుంటే కేటీఆర్‌ను జైళ్లో పెట్టేవాళ్ళం.. బండి సంజయ్ గరం
కేసీఆర్ తెలంగాణ కోసం రక్తం చిందించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమే తప్ప రక్తం ఎక్కడిదని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లం అని అన్నారు.