Telangana : ఇంటర్ ఫలితాల తేదీ వచ్చేసింది..
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే 10వ తరగతి పరీక్ష ఫలితాలను కూడా ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.