Inter Supply Results : నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు!
సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గత నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/results-1-jpg.webp)