Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. విచారణ వాయిదా!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా.. జంధ్యాల రవిశంకర్ ప్రతివాదుల తరఫున వాదించారు.
/rtv/media/media_files/2025/01/22/lcMGUeRafB5jlJueeCwh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-88.jpg)