Telangana Group 1: అసలు దొంగలు రేవంత్, మహేందర్ రెడ్లే.. గ్రూప్ 1 ఫలితాలపై అశోక్ సార్ షాకింగ్ కామెంట్స్
గ్రూప్1 ఉద్యోగాలు CM, TGPSC మాజీ ఛైర్మన్ అమ్ముకున్నారని అశోక్ సార్ అన్నారు. 563 పోస్టుల్లో ఎక్కువ ఓసీలకు కట్టబెట్టారని ఆరోపించారు. టాప్ 100 ర్యాంకర్లలో 44% OCలే ఎలా ఉన్నారని ప్రశ్నించారు. ఫలితాలపై ఎక్వైరీ కమిషన్ వేయాలని అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.