Gaddar Awards : గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా జయసుధ
గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నటి జయసుధ వ్యవహరించనున్నారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జ్యూరీ తాజాగా ఎఫ్డీసీ లో సమావేశం అయింది. గద్దర్ అవార్డుల ఎంపిక విషయంలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులను ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు.
/rtv/media/media_files/2025/04/17/k1lrMRKORGCaMQfYC6Tv.jpg)
/rtv/media/media_files/2025/04/16/G3eCGiXrpix1MxPZRNsE.jpg)