Suniel Narang: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా!
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండానే ఇండస్ట్రీలో కొందరు ప్రకటనలు జారీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంతమంది మాటలు తనను తీవ్రంగా బాధించాయని చెప్పారు.