Latest News In Telugu KTR Interview: మళ్లీ అధికారం మాదే.. లాజిక్ ఇదే: ప్రొ.నాగేశ్వర్ ఇంటర్వ్యూలో కేటీఆర్ తాము మంచి ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాళ్లమని.. ప్రజలు మళ్లీ తమకే ఓటు వేసి గెలిపిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: ముందు అవమానం.. తర్వాత స్థానం.. రాములమ్మ, రఘునందన్‌కు స్టార్ క్యాంపెయినర్లగా చోటు! బీజేపీ స్టార్ క్యాంపెయినర్లగా ముందుగా విడుదల చేసిన జాబితాలో విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్లు లేవు. అయితే తాజాగా ఈ ఇద్దరిని స్టార్ క్యాంపెయినర్లగా బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: జై తెలంగాణ అన్న పాపాన పోలే.. మళ్లా దోఖా చేసేందుకు వస్తున్నరు! ఎన్నికలు సమీపిస్తుండడంతో కేసీఆర్ ఫుల్ బిజీ ఐపోయారు వరుసగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మక్తల్, నారాయణపేట, గద్వాల్, దేవరకద్రలో ప్రసంగించిన కేసీఆర్.. ప్రజలు విచక్షణతో ఓటేయాలని చెప్పారు. తెలంగాణ భవితకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని చెప్పారు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: కామ్రేడ్ల పీఠముడి.. లెఫ్ట్ పార్టీలతో పొత్తు.. తల పట్టుకున్న కాంగ్రెస్! లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సీట్ల విషయంలో సీపీఎం, సీపీఐ పట్టుపడుతోంది. రెండు స్థానాలను కచ్చితంగా కావాలని సీపీఎం డిమాండ్ చేస్తుండగా.. ఏం చేయాలన్నదానిపై హస్తం నేతలు తర్జనభర్జన పడుతున్నారు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana elections 2023: నాయకుడిగా ఎదిగిన కేటీఆర్! కేటీఆర్ గురించి ఎలాంటి స్కామ్ల్లోనూ ప్రస్తావన లేదు. ఏ ఈడీ, సీబీఐ స్కామ్‌లోనూ కేటీఆర్ పేరు రాలేదు. ఇది గొప్ప విజయమని.. కేటీఆర్ గొప్ప లీడర్‌గా ఎదిగారంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు. By Trinath 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీఆర్ఎస్ కు షాకిచ్చిన రాజగోపాల్ రెడ్డి.. మునుగోడులో కీలక నేతలు కాంగ్రెస్ లోకి! మునుగోడుకు చెందిన పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చేరిన వారిలో నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారు. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP: బీజేపీలోకి మళ్లీ రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేసులో బండి సంజయ్: మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత మురళీధర్ రావు. ఇటీవల పార్టీని వీడిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారని మీడియా చిట్ చాట్ లో చెప్పారు. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Minister KTR Dance Video: డ్యాన్స్ తో దుమ్ములేపిన కేటీఆర్.. వైరల్ గా మారిన వీడియో మంత్రి కేటీఆర్ ఇటీవల యూట్యూబ్ స్టార్ గంగవ్వతో కలిసి చేసిన ఓ వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా యల్లారెడ్డిపేటలో నిర్వహించిన ప్రచారంలో కేటీఆర్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. దీంతో ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etela Rajender: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే.. ఈటల సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని సాగుతున్న ప్రచారంపై ఈటల రాజేందర్ స్పందించారు. అది నిజమేనైతే తాను గజ్వేల్ లో కేసీఆర్ పై ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాలను కేసీఆర్ ఫ్యామిలీ కొట్టేసిందని సంచలన ఆరోపణలు చేశారు ఈటల. By srinivas 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn