రాజకీయాలు TS Congress: గెలుపే లక్ష్యం.. ఈ నెల 15 నుంచి తెలంగాణలోనే రాహుల్, ప్రియాంక మకాం! ఎన్నికలకు ముందు 15 రోజులు అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది హస్తం పార్టీ. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి 28 వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా ప్రచారం నిర్వహించనున్నారు. By Nikhil 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu నో డౌట్ వచ్చేది BRS ప్రభుత్వమే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! TS: ఈసారి అధికారంలోకి వచ్చేది BRS ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: ఈ రాత్రికే బీజేపీ తుది జాబితా విడుదల..మెనిఫెస్టో ఎప్పుడంటే బీజేపీ ఇప్పటికే మొదటి, రెండవ విడుతల్లో 53 మంది అభ్యర్థులతో జాబితాలను విడుదల చేసింది. అయితే ఈరోజు రాత్రికి 20 నుంచి 23 స్థానలతో తుది జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 12 లేదా 13న మెనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. By B Aravind 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి! TS: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీగా రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో దించనున్నట్లు సమాచారం. కామారెడ్డి BC డిక్లరేషన్ సభలో ప్రకటించే అవకాశం. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election King: కేసీఆర్‌పైనే పోటీ..! రాహుల్, పీవీ, కరుణానిధి, జయలలితతోనూ తలపడ్డ ఈ ఎలక్షన్ కింగ్ ఎవరూ? కరుణానిధి, జయలలిత, రాహుల్‌గాంధీ, స్టాలిన్, పళనిస్వామి, యడ్యూరప్పపై పోటి చేసిన తమిళనాడుకు చెందిన డాక్టర్ పద్మరాజన్ ఈ సారి కేసీఆర్‌తో తలపడనున్నారు. 237వ సారి నామినేషన్ వేసిన ఆయన తెలంగాణ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. By Trinath 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆస్తులు ఎంతో తెలుసా? గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ వేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది. 2014, 2018లో కంటే ఈసారి ఆస్తులు మూడింతలకు పైగా పెరిగినట్లు టాక్. By V.J Reddy 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫిక్స్..పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..!! తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఖరారు అయ్యింది. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్? జాబితాలో 17 మంది పేర్లు.. పలువురి పేర్లు మిస్సింగ్! By Shiva.K 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'కేసీఆర్ నేరస్తుడు.. ఆయనను వదిలిపెట్టం'.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్.. By Shiva.K 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn