Latest News In Telugu BRS: మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీఆర్ఎస్.. NCP, కాంగ్రెస్లో వణుకు..? మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 8 స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ ను విడుదల చేసింది. జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్న తొలి ఎన్నిక ఇదే. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS News: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ నాంపల్లి, గోషామహల్ అసెంబ్లీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నాంపల్లి నుంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకుమార్ వ్యాస్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress Final List: కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్.. ఆ ఐదుగురు అభ్యర్థులు వీరే? అనేక ట్విస్ట్ ల నడుమ ఎట్టకేలకు 114 మంది అభ్యర్థులను ఫైనల్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇంకా సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్ కు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొత్తగూడెం సీపీఐకి కేటాయించడంతో ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించనుంది. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections: సొంతిల్లు కూడా లేని బండి సంజయ్.. ఆ మంత్రికి 58శాతం పెరిగిన ఆస్తులు..! ఎన్నికల అఫిడవిట్లో తనకు సొంతిల్లు కానీ, ఎక్కడా భూమి కానీ లేదని పేర్కొన్నారు బండి సంజయ్. అటు రేవంత్రెడ్డి ఆస్తులు ఈ ఐదేళ్లలో రూ.5కోట్లు పెరిగింది. బీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి ఆస్తులు ఈ ఐదేళ్లలో 58శాతం పెరిగినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: మరో మూడు రోజుల్లో నాపై ఐటీ దాడులు.. ఈ నేతలపై కూడా: పొంగులేటి సంచలనం కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా తనతో పాటు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుపై ఐటీ దాడులను చేయనున్నారని సంచలన ఆరోపణలు చేశారు. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YS Sharmila: వైఎస్ పేరును చెడగొట్టావ్.. రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్! షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. సొంత ప్రయోజనాల కోసమే షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆరోపించారు. ఈరోజు గట్టు రామచంద్రరావు నేతృత్వంలో వైఎస్సార్టీపీకి మూకుమ్మడిగా తమ రాజీనామాలు ప్రకటించారు. షర్మిలను రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతామని హెచ్చరించారు. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Congress Politics: నేను గెలిచే సీటును సీపీఐకి ఇస్తారా?: కాంగ్రెస్ లో కొత్తగూడెం చిచ్చు! కొత్తగూడెం టికెట్ ను సీపీఐకి కేటాయించడంతో ఎడవల్లి కృష్ణ నేరుగా హైకమాండ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనతో కలిసి రావాలని ఆయన కేడర్ ను కోరారు. ఈ పరిణామాలతో ఎడవల్లి కృష్ణ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారాం సాగుతోంది. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti: పొంగులేటికి ఊహించని షాక్.. ఆ ముగ్గురి మాటే నెగ్గిందా? ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. సత్తుపల్లి, వైరాలో తాను సూచించిన వారికి కాకుండా వేరే వారికి టికెట్లను ప్రకటించింది. సత్తుపల్లిలో రేణుకా చౌదరి మాట నెగ్గగా.. వైరాలో భట్టి, రేవంత్ సూచించిన అభ్యర్థికి టికెట్ దక్కింది. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn