రాజకీయాలు Patel Ramesh Reddy: సూర్యాపేటలో నేను ఎందుకు గెలుస్తానంటే: పటేల్ రమేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ సూర్యాపేట నుంచి కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి విజయం సాధిస్తానని పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కూడా తనకు న్యాయం చేయలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Congress BC Declaration: BC-Aలోకి ముదిరాజ్ లు.. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ హైలెట్స్ ఇవే! ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి ఏలోకి మారుస్తామని కాంగ్రెస్ పార్టీ తన బీసీ డిక్లరేషన్ లో ప్రకటించింది. ఈ రోజు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభను నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభలో బీసీల్లోని అన్ని ముఖ్యమైన కులాలకు హామీలను ప్రకటించింది హస్తం పార్టీ. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే.. నారాయణఖేడ్ టికెట్ విషయంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. సురేష్ షెట్కార్‌కు బదులుగా పటోళ్ల సంజీవ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దాంతో సంజీవ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సురేష్ షెట్కార్‌కు ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BJP Politics: టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకుంటారా?: దొరలపై పోరాటం ఆపను: తుల ఉమ వేములవాడ టికెట్ ను మార్చడంపై తుల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళ అయిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Mandula Samuel: అద్దంకిని కాదని సామేలుకు తుంగతుర్తి టికెట్.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? అద్దంకి దయాకర్, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు లాంటి టాప్ లీడర్లను పక్కకు నెట్టి తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ ను సొంతం చేసుకున్నారు మందుల సామేలు. దీంతో ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన గత పార్టీ ఏంటి? ఆయన ఏ పదవుల్లో పని చేశారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Neelam Madhu: భగ్గుమంటోన్న నీలం మధు.. నేడు ఇండిపెండెంట్ గా నామినేషన్! తనను మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకుంటానని నీలం మధు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేయనున్నారు. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: ఆ 90 నిమిషాల్లో ఏం జరిగింది.. మళ్లీ అభ్యర్థులను మార్చిన బీజేపీ బీజేపీ ఫైనల్ లిస్ట్ లో మళ్లీ మార్పులు చేశారు. బెల్లంపల్లిలో శ్రీదేవి స్థానంలో హేమాజీ పేరును ఈ రోజు ఉదయం ప్రకటించగా.. శ్రీదేవి పార్టీ అభ్యర్థిగా కొనసాగుతారని ప్రకటన విదులైంది. ఇంకా అలంపూర్ టికెట్ ను ఈ రోజు ఉదయం మారెమ్మకు కేటాయించగా.. తాజాగా రాజగోపాల్ ను ఖరారు చేశారు. By Nikhil 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. మూడు స్థానాల్లో మార్పు.. రాష్ట్ర బీజేపీ 14 మంది అభ్యర్థులతో పార్టీ ఫైనల్ జాబితాను విడుదల చేసింది. బెల్లంపల్లి, వనపర్తి, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ ఎన్నికల్లో 111 స్థానాల నుంచి పోటీ చేయనున్న బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 8 స్థానాలు కేటాయించింది. By B Aravind 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Telangana Elections 2023: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..ఆ పదవి నన్నే వరిస్తుంది...కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని...తనను మంత్రి పదవి వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn