Latest News In Telugu Telangana Elections: బుల్డోజర్లతో వెళ్లి నామినేషన్ వేసిన తెలంగాణ బీజేపీ నేత.. వీడియో వైరల్! ఎన్నికల నామినేషన్ పర్వం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు పటాన్చెరు బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఆయన ఆర్వో కార్యాలయానికి బుల్డోజర్లతో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడీయో వైరల్ అవుతోంది. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: రేవంత్‌కు వైఎస్ షర్మిల హెల్ప్.. ఏం చేసిందంటే.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో పోటీకి సిద్ధమైన వైఎస్ఆర్టీపీ నేత నీలం సుధాకర్‌ను హైదరాబాద్ పిలిచి మాట్లాడారు. పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. దాంతో సుధాకర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA Paul: ఎలక్షన్ కమిషన్‌పై KA పాల్ సంచలన ఆరోపణలు తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తన పార్టీకు గుర్తు కేటాయించడం లేదని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్. నామినేషన్ వేసేందుకు తన మరో రెండు రోజుల సమయం కావాలని ఈసీని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మీరు అలా చేయడంతోనే ఉన్న పదవి పోయింది.. కార్యకర్తలతో బండి సంజయ్.. జిన్నారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్.. సీఎం సీఎం అంటూ అభిమానులు చేసిన నినాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నినాదాలు చేయడం వల్లే ఉన్న పోస్టు ఊడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ని తొలగించిన విషయం తెలిసిందే. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Elections 2023: కాళేశ్వరం, మజ్లీస్‌ల ప్రస్తావన లేని మోదీ ప్రసంగం! బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్లోకి వెళ్లి చదవండి! By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. అదిరిపోయే పథకాలు.. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Congress Politics: పటాన్ చెరు కాంగ్రెస్ లో గందరగోళం.. బీఫామ్ ఎవరికి? పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అభ్యర్థిగా ప్రకటించిన నీలం మధుకు ఇంత వరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో ఏదైనా జరగవచ్చని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM KCR: కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..! బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆస్తులు, అప్పులు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కు సొంతంగా కారు, భూమి ఏదీ లేదని పేర్కొన్నారు. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam Politics: కొత్తగూడెంలో బీఆర్ఎస్ కు షాక్.. రెబల్ గా బరిలోకి దిగనున్న జలగం? ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో రోజుకో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. ఓ వైపు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అవుతుండగా.. మరో వైపు కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగేందుకు జలగం వెంకట్రావు రెడీ అవుతున్నట్లు సమాచారం. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn