Latest News In Telugu పార్టీనే చచ్చిందన్నావ్.. ఇప్పుడెలా కార్యకర్తల వద్దకు వెళ్తావ్?.. కోమటిరెడ్డిపై స్రవంతి ఫైర్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే చచ్చిపోయిందన్న వ్యక్తి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పార్టీ కార్యకర్తలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: తెలంగాణలో మోదీ పర్యటన.. అందుకేనా? ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 25న కరీంనగర్, 26న నిర్మల్ బహిరంగ సభలలో పాల్గొంటారు. అలాగే 27న హైదరాబాద్ లో రోడ్ షో చేయనున్నారు మోదీ. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tula Uma: బీజేపీలో ఇక ఉండలేను.. ఆ పార్టీలోకి తుల ఉమ? టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్న బీజేపీలో ఇక ఉండేలనంటూ తుల ఉమ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కేటీఆర్ ఆమెకు ఫోన్ చేయగా.. ఏఐసీసీ నేత ఒకరు ఉమ నివాసానికి కాసేపట్లో వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీ మార్పు కన్ఫామ్ అని తెలుస్తోంది. By Nikhil 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఒక్క రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు.. ఆ పార్టీ సంచలన హామీ.. హైదరాబాద్‌లోని సనత్‌నగర్ నుంచి పోటీచేస్తున్న ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్ యాదవ్ తనను గెలిస్తే రూపాయికే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. అలాగే రూపాయికే ఉచిత విద్య, వైద్యం, న్యాయ సలహాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Politics: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా! పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న స్రవంతి ఈ రోజు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన ? ప్రధాని మోదీ ఈరోజు సికింద్రాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఈ వేదికపై నుంచి ప్రధాని.. ఎస్సీ వర్గీకరణపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 3 వేలకు పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఏ పార్టీకి చెందిన అభ్యర్థులు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో వివరాలను మీకోసం అందిస్తున్నాం. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రెబల్స్ తలనొప్పిగా పరిణమించారు. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. దాంతో వీరిని బుజ్జగించేందుకు అగ్రనేతలు రంగంలోకి దిగారు. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర.. కాంగ్రెస్ డిక్లరేషన్‌పై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్ విడుదల చేసిన మైనార్టీ డిక్లరేషన్‌పై మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సంయుక్తంగా ఈ డిక్లరేషన్‌ను ప్రిపేర్ చేసినట్లుగా ఉందని విమర్శించారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నమే ఈ డిక్లరేషన్ అని విమర్శించారు కేటీఆర్. By Shiva.K 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn