Latest News In Telugu Telangana Elections: నన్ను చంపేందుకే దాడి చేశారు.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు తనపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. కాంగ్రెస్ నేత వంశీకృష్ణ అతని అనుచరులతో ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో కూడా వంశీకృష్ణ ఇలానే దాడి చేయించారని అన్నారు. రాజకీయాల్లో పగలు, ప్రతీకారాలు మన సంస్కృతి కాదు అని తెలిపారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యేపై దాడి.. ఆ నియోజకవర్గంలో హైటెన్షన్.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. 2 బ్యాగులతో వెళ్తున్న ఓ కారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉంటున్న ప్రాంతం వైపు ఆగడంతో డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. By B Aravind 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో 24 గంటల నీటి సరఫరా.. స్పెషల్ ఫోకస్ పెట్టిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ఎన్నికల నేఫథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా హైదరాబాద్‌పై ఫోకస్ పెంచారు. హైదరాబాద్‌లో నో ట్రాఫిక్, నో పొల్యూషన్, 24 గంటలు తాగునీటి సరఫరా తమ లక్ష్యంగా ప్రకటించారు మంత్రి కేటీఆర్. పండుగ తరువాత ఫుల్ ఫోకస్ పెడతామన్నారు. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ యువతరం బయలెల్లింది. ఒక్క ఛాన్స్ ఇస్తే తామేంటో చూపిస్తామంటోంది యువత. దాదాపు 35ఏళ్లలోపు ఉన్నవారు వందలాది మంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి 26 అత్యంత పిన్న వయస్కకురాలిగా నిలిచింది. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: ఆ జిల్లా పేరు మారుస్తాం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ కీలక ప్రకటన! ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత మధు యాష్కీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనగామ జిల్లా పేరును మారుస్తామని అన్నారు. ఆ జిల్లాకు సర్ధార్ సర్వాయి పాపన్న పేరు పెడుతామని వెల్లడించారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేత.. ఎవరంటే? తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తోన్న జనసేనకు షాక్ తగిలింది. పొత్తులో భాగంగా ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించన పవన్ కళ్యాణ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా చేశారు. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karimnagar: కరీంనగర్లో థ్రిల్లింగ్ ఫైట్.. పోటీ చేసే ముగ్గురూ మున్నూరు కాపులే.. ? కరీంనగర్ నియోజకవర్గంలో ఈసారి థ్రిలింగ్ కాంపిటేషన్ ఉండనుంది. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న గంగుల కమలాకర్, బండి సంజయ్, పురుమల్ల శ్రీనివాస్ ముగ్గురూ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దాంతో టఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. By Shiva.K 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti: పొంగులేటి నిండా ముంచాడు.. టికెట్ మనదేనంటూ మోసం చేశాడు: ఆడియో వైరల్ సత్తుపల్లి టికెట్ తమకు ఇప్పిస్తానని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమను మోసం చేశాడని కొండూరు సుధాకర్ సతీమణి రత్నకుమారి ఆరోపించారు. చివరి నిమిషంలో కూడా టికెట్ మనదేనంటూ నమ్మించాడని ధ్వజమెత్తారు. ఆమె ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. By Nikhil 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: హస్తం గూటికి విజయశాంతి.. కాంగ్రెస్ కీలక నేత సంచలన ప్రకటన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. By V.J Reddy 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn