Latest News In TeluguCongress: హైదరాబాద్‌లో ప్రభావం చూపని కాంగ్రెస్.. కారణం అదేనా.. ? తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే రాజధాని నగరంలో జరుగుతున్న అభివృద్ధి బీఆర్ఎస్కు కలిసొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక ఓటును చీల్చిందని చెబుతున్నారు. By B Aravind 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBREAKING: తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తాను నియమించింది ఎన్నికల కమిషన్. దీని సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTS Elections: వీరంతా పార్టీ మారి ఓటమి పాలయ్యారు! గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించి అనంతరం టీఆర్ఎస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారిలో సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మినహా మిగతా అందరూ పరాజయం చవిచూశారు. By Naren Kumar 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Elections: కేసీఆర్ రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో.. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది. By B Aravind 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Results: ఆ నియోజకవర్గంలో కౌంటింగ్‌కు బ్రేక్.. పటాన్చెరు నియోజకవర్గంలో కౌంటింగ్‌కు బ్రేక్ పడింది. రీకౌంటింగ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ పడ్డారు. దీంతో అధికారులు కౌంటింగ్‌ను ఆపేశారు. By B Aravind 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుఈసీ షాక్.. డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే పీసీసీ చీఫ్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పిన డీజీపీ అంజనీ కుమార్ పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. By Nikhil 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Janasena in Telangana: జనసేనానికి అవమానమా? అనుభవమా? తెలంగాణలో ఏది మిగిలింది? జనసేన తెలంగాణ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆ పార్టీ పోటీచేసిన 8 స్థానాల్లోనూ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జనసేన పోటీపై విశ్లేషకులు ఏమంటున్నారో అర్ధం చేసుకుందాం By KVD Varma 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Results: బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏమన్నారంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత స్పందించారు. ఫలితాలపై ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. By Nikhil 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi: తెలంగాణతో మాకున్న బంధం తెంచలేనిది: ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. గత కొన్నేళ్ల నుంచి మీరిస్తున్న ఈ మద్దతు పెరుగుతోందని.. తెలంగాణతో మాకున్న బంధం తెంచలేనిది అన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతిఒక్క బీజేపీ కార్యకర్తకు అభినందనలని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. By Nikhil 03 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn