కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా..?: కేటీఆర్
కేసీఆర్ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29 దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని.. నవంబర్ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఆ రోజున తెలంగాణ ప్రజలు దీక్షా దివాస్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.