Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ
TG: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 స్థానాలకే పరిమితం కావడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇవాళ గాంధీ భవన్కు కురియన్ కమిటీ సభ్యులు రానున్నారు. గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఒక్కొక్కరితో విడివిడిగా కమిటీ సభ్యులు మాట్లాడనున్నారు.