Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్లోకి జంపేనా?
తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది? మొన్న మహబూబ్ నగర్ సభకు గైర్హాజరైన ఆ పార్టీ సీనియర్ నేతలు.. ఇవాళ ఇందూరులో జరిగిన సభకు కూడా డుమ్మా కొట్టారు. బీజేపీ సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, గడ్డం వివేక్ తో పాటు.. ఏనుగు రవీందర్ రెడ్డి కూడా నేటి సభకు హాజరవలేదు.