TELANGANA ELECTIONS: ఈ నెల 7న తెలంగాణకు మోదీ
తెలంగాణలో ఈ నెల 7న ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రచారంలో భాగంగా టీ-బీజేపీ నిర్వహించనున్న బీసీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాము అని ఇటీవలే కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే.