Telangana: ఎంపీ ఎలక్షన్స్పై బీజేపీ ఫోకస్.. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం 8 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. అయితే, ఎంపీ సీట్ల కోసం బీజేపీలో పోటీ పెరిగింది. తామంటే తాము పోటీ చేస్తామని ముందుకొస్తున్నారు.