BREAKING: భట్టికి బిగ్ షాక్..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్ నోటీసులు
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ చీఫ్ రాంచందర్రావు పరువు నష్టానికి సంబంధించి లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్రావు లీగల్ నోటీసు జారీ చేశారు.
/rtv/media/media_files/2025/10/12/bjp-key-announcement-in-a-few-hours-who-is-the-candidate-2025-10-12-08-59-23.jpg)
/rtv/media/media_files/2025/07/15/ramchander-rao-vs-mallu-bhatti-vikramarka-2025-07-15-18-05-38.jpg)