ఆర్టీసీ బిల్లుపై కొనసాగుతోన్న ప్రతిష్టంభన.. ఇప్పటివరకు ఎటూ తేల్చని గవర్నర్..!
టీఎస్ఆర్టీసీ బిల్లుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎటూ తేల్చలేదు. ఇవాళే (ఆగస్టు 6) అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో సెషన్ ముగిసేలోపు బిల్లుపై క్లారిటీ వస్తుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ గవర్నర్ నుంచి ఇవాళ కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోతే సమావేశాలు రేపటి వరకు పొడిగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/5-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tamilisai-kcr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ts-assemblyfet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rtc-strike-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ktr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raja-singh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/eetela-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ts-assembly-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/TS-Assembly-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-61.png)