IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం వెతుకున్నారా? ఆ స్కిల్ ఉంటే లక్షల్లో జీతం.. ఓ లుక్కేయండి
ఉన్న ఉద్యోగాలే ఎప్పుడూ ఊడిపోతాయో తెలియని స్థితిలో ఉన్న టెక్కీలకు ఓ గుడ్ న్యూస్. సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వారికి నేడు చాలా డిమాండ్ ఉందని..రాబోయే రోజుల్లో వారికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.