బిజినెస్ Jio Number: నచ్చిన జియో నంబర్ కావాలంటే.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! జియో కస్టమర్లకు తమ నచ్చిన నెంబర్లను ఎంచుకునే వీలు కల్పించింది కంపెనీ. మొబైల్ నెంబర్ లో చివరి 4 నుంచి 6 డిజిట్స్ మార్చుకునే అవకాశం కల్పించింది జియో. ఈ అవకాశంతో మీ లక్కీ నెంబర్, పుట్టినరోజు మొదలైన వాటితో మీ మొబైల్ నెంబర్ ను సెట్ చేసుకోవచ్చు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Maps: గూగుల్ మ్యాప్స్ లో మరికొన్ని కొత్త ఫీచర్లు! కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు లొకేషన్ హిస్టరీ కొన్నిసార్లు డిఫాల్ట్ గా ఆఫ్ అయిపోతుంది. దాన్ని ఆన్ చేసుకుంటే అదంతా కూడా క్లౌడ్ లో సేవ్ అవుతుంది. దీన్ని టైమ్ లైన్ ఫీచర్ ఉపయోగించి చూసుకోవచ్చు By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Technology : ఫ్యూయెల్ సేవ్.. గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్... గూగుల్ మ్యాప్ మరో కొత్త ఫీచర్ తో మన ముందుకు వచ్చింది. దీంతో మనకు దగ్గర రూట్లు తెలియడమే కాక మన కార్ ఫ్యూయెల్ కూడా అదా అవుతుంది. దీని కోసం ఫ్యూయెల్ సేవింగ్ ఫీచర్ను ఫోన్లలో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Account: గూగుల్ ఈ ఎకౌంట్స్ తొలగిస్తుంది.. మీది కూడా ఉందేమో చెక్ చేసుకోండి! గూగుల్ రెండేళ్లుగా లాగిన్ కాకుండా వదిలివేసిన ఎకౌంట్స్ ని డిసెంబర్ 1 నుంచి డిలీట్ చేయబోతోంది. గూగుల్ ఎకౌంట్ తో పాటు.. దానికి లింక్ అయి ఉన్న అన్ని గూగుల్ సర్వీస్ లు అంటే జీ మెయిల్, డ్రైవ్, మీట్ వంటి అన్నిటినీ నిలిపివేస్తామని ప్రకటించింది గూగుల్ By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం వెతుకున్నారా? ఆ స్కిల్ ఉంటే లక్షల్లో జీతం.. ఓ లుక్కేయండి ఉన్న ఉద్యోగాలే ఎప్పుడూ ఊడిపోతాయో తెలియని స్థితిలో ఉన్న టెక్కీలకు ఓ గుడ్ న్యూస్. సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వారికి నేడు చాలా డిమాండ్ ఉందని..రాబోయే రోజుల్లో వారికి మరింత డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. By Bhavana 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon: ఉద్యోగులకు భారీ షాకిచ్చిన అమెజాన్...!! ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వారానికి 3 రోజులు ఆఫీసుకు రాని ఉద్యోగులకు ప్రమోషన్లకు నిలిపివేస్తామని చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రమోషన్ కోసం షెడ్యూల్ చేసిన ఉద్యోగులు కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అమెజాన్ గత నెలలో తన మేనేజర్లకు తెలిపింది By Bhoomi 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Youtube: లిరిక్ తెలియదా..ఏం పర్లేదు, హమ్ చేసినా చాలు యూట్యూబ్ వెతికేస్తుంది. టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. మనకు అందుబాటులో ఉన్న ప్రతీ యాప్, చానెల్స్ అన్నీ కొత్త హంగులను ఏర్పరచుకుంటున్నాయి. మనందరం ఏం కావాలన్ని వెతికే యూట్యూబ్ లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీంతో పాటలు వెతుక్కోవడం మరింత ఈజీ అయిపోతోంది. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా technology:అంతా AI మాయ...తెలుగు హీరోలను దించేశారుగా టెక్నాలజీ ప్రపంచంలోకి ఏఐ ఓ సునామీలా దూసుకొచ్చింది. కొత్త క్రియేషన్స్ చేయడమే కాక చాలా పనులను సులభతరం చేసేసింది. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. ఈ టెక్నాలజీతో ఇప్పటికే ఇండియన్ స్టార్స్ ను రకరకాలుగా చూపించేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో తెలుగు స్టార్స్ ఫోటోలను రిక్రియేట్ చేశారు. By Manogna alamuru 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్లో మోదీ, సోనియా, రాహుల్ గ్లోబల్వైడ్గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. By Shareef Pasha 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn