F9 Cargo e-scooter: ఇంతవరకూ మనం గూడ్స్ ఆటోలు చూశాం. ఇక ముందు గూడ్స్ స్కూటర్లు చూడబోతున్నాం. అది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు. అవును.. పూణెకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ దీనికి కార్గోస్ ఎఫ్9 అని పేరు పెట్టింది. ఈ స్కూటర్ 120 కిలోల బరువును తీసుకెళుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిమీల వరకు పరుగెత్తుతుందని కంపెనీ చెబుతోంది.
పూర్తిగా చదవండి..F9 Cargo e-scooter: గూడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం అందుకోసమే.. దీని స్పెషాలిటీస్ ఇవే!
పట్టణాలు, నగరాల్లో గూడ్స్ డెలివరీకి మరింత సులభతరం చేసే ఈ స్కూటర్ అందుబాటులోకి రాబోతోంది. పూణెకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీని పూర్తివివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు
Translate this News: