Realme GT సిరీస్ స్మార్ట్ఫోన్ ఇండియాలో రీ-లాంచ్ కానుంది... దీని ధర ఎంతో తెలుసా?
దాదాపు 2 సంవత్సరాల విరామం తర్వాత, Realme GT సిరీస్ భారతదేశంలో తిరిగి ప్రారంభంకానుంది.దీనిని 4వేరియంట్లలో భారత్ లో విడుదల చేసింది.వీటి ధరలు 30 వేల నుంచి 40 లోపు,గ్రీన్,సిల్వర్ కలర్లలలో అందుబాటులోకి రానున్నాయి.