Delhi:రైతుల మీద మరోసారి టియర్ గ్యాస్...ఉద్రిక్తంగా ఢిల్లీ బోర్డర్లు
ఢిల్లీలో బోర్డర్లలో రైతుల చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. రైతులు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు మరొకసారి వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.