Teacher Recruitment Scam : ఉద్యోగాలు కోల్పోనున్న 25 వేల మంది ప్రభుత్వ టీచర్లు
పశ్చిమ బెంగాల్లోని 2016లో జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు తీర్పునిచ్చింది. వెంటనే కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కు సూచించింది. దీంతో 25,753 మంది టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.