ఆంధ్రప్రదేశ్ Chandra Babu Naidu: వైసీపీ మునిగిపోయే నావ..దానిని ఎవరూ కాపాడలేరు: చంద్రబాబు! ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మునిగిపోయే నావ..దాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వారిలో వారికే తిరుగుబాటు మొదలైంది. అందుకే వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెట్టుకోకరు..పుట్టకోకరు అన్నట్లు మిగిలారు అని విమర్శించారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: నాకు వయసు ఓ నంబర్ మాత్రమే..ఆలోచనలు 15 ఏళ్ల కుర్రాడివే: చంద్రబాబు! వయసు అనేది కేవలం నాకు ఒక నంబర్ మాత్రమే.. నా ఆలోచనలు మాత్రం 15 ఏళ్ల కుర్రాడిలానే ఉంటాయంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆయన కుప్పంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. By Bhavana 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి 'జయహో బీసీ'.. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయ మరింత వేడెక్కుతోంది. బీసీల ఓట్లే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. జనవరి 4వ తేదీ నుంచి 'జయహో బీసీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, తొలి విడతలో క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పర్యటిస్తారని నారా లోకేష్ ప్రకటించారు. By Shiva.K 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dk with Chandrababu:చంద్రబాబుతో డీకె శివకుమార్.. పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో? టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ఎదురుపడ్డారు. ఇద్దరూ పలకరించుకున్నారు. అందరికీ దూరంగా ఇద్దరూ వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. By Manogna alamuru 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Polls: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. జిల్లాల పర్యటనలో చంద్రబాబు, పవన్ ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయనున్నారు. By V.J Reddy 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MLA: నేను పార్టీ మారడం లేదు.. ఆర్టీవితో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్! తాను టీడీపీ లో చేరుతానని వస్తున్న వార్తలను ఖండించారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్. టికెట్ విషయంలో సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని అన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Peddireddy: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు మరికొన్ని నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి చేసింది ఏమి లేదని అన్నారు. జగన్ లాంటి సీఎంను ఇంత వరకు చూడలేదని పేర్కొన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆయన సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారు.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సీఎం అయ్యాక అందరితో ఆడుకుంటున్నారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, సొంత చెల్లి, తల్లితో కూడా ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పైగా ఇప్పుడు ఆడుకుందాం అంధ్రా అంటూ పిలుపునిస్తున్నారని బండారు విమర్శించారు. By Shiva.K 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vangaveeti Ranga: రంగాను చంపింది టీడీపీ ప్రభుత్వమే: వైసీపీ మంత్రి! రంగాని ఆనాటి టీడీపీ ప్రభుత్వమే చంపేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పదవులు శాశ్వతం కాదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం, మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి... అది వేరే విషయం" అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn