AP : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్.!
I&PRలో జరిగిన ప్రకటనలపై హౌస్ కమిటీ వేయాలని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం రూ. 850 కోట్లు ప్రకటనలకు ఖర్చు చేశారన్నారు. ఏబీసీ రిపోర్టుకు విరుద్దంగా వ్యవహరించారని, సాక్షి పత్రికకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లించారని ఆరోపించారు.
షేర్ చేయండి
TDP Ex MLA'S: పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ
స్పీకర్ తమ్మినేని పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. కరణం బలరామ్, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్, వల్లభనేని వంశీకి నోటీసులు అందాయి.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి