Chandra Babu Naidu: అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే
టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ మీటింగ్లో టీడీపీ, బీజేపీల పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఎన్డీఏలో చేరికపై చర్చలు జరిపారు. ఇవాళ పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు.