Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు!
లండన్ లో ఏడాది క్రితం ఉర్ఫాన్ షరీఫ్ అనే వ్యక్తి తన కూతురిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సుమారు 1 సంవత్సరం తర్వాత బుధవారం (నవంబర్ 13, 2024) కోర్టు విచారణలో షరీఫ్ కూతురిని చంపింది తానేనని అంగీకరించాడు.