బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. మాజీ ప్రధాని కొడుకే.. మళ్లీ కొత్త ప్రధానిగా!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ప్రధాని ఖలేదా జియా, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 17 ఏళ్ల తర్వాత ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చారు.
/rtv/media/media_files/2026/02/13/tarique-rahman-2026-02-13-17-26-18.jpg)
/rtv/media/media_files/2025/12/26/bangladesh-2025-12-26-16-30-49.jpg)