ఆయనతో కిస్ సీన్స్ అంటేనే చెమటలు పట్టేస్తాయి.. అయినా మూడు సినిమాలు చేశా: తనుశ్రీదత్తా
నటుడు ఇమ్రాన్ హష్మీతో నటించిన బోల్డ్ సీన్స్ అనుభవాలపై నటి తనుశ్రీ దత్తా ఓపెన్ అయింది. ఆయనతో పెద్దగా పరిచయం లేకముందు సన్నిహిత సన్నివేశాలు చేయాలంటే ఇబ్బందిపడ్డాను. కిస్ సీన్స్ అంటే చెమటలు పట్టేశాయి. అయినా టీమ్ సపోర్ట్‌తో మూడు సినిమాలు చేశానని చెప్పింది.