Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దు.. హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఇందుకు హైడ్రాను కూడా ప్రతివాదిగా చేర్చాలన్నారు.