Telangana : తనికెళ్లకు ఎస్ఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్
రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ళ భరణికి హన్మకొండలోని ఎస్.ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 3న వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో దీనిని బహూకరించనుంది.
రచయిత, దర్శకుడు, నటుడు తనికెళ్ళ భరణికి హన్మకొండలోని ఎస్.ఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 3న వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవ వేడుకలో దీనిని బహూకరించనుంది.
తనికెళ్ల భరణి ప్రధాన పాత్ర పోషించిన సందేశాత్మక చిత్రం ‘నిర్ణయం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా థియేటర్ ప్రివ్యూను పూర్తి చేసుకున్న సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. సంజయ్ కుమార్, అంజలి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.