Tamim Iqbal: స్టార్ క్రికెటర్‌కు గుండెపోటు.. మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే..
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఆడుతుండగా గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వెంటలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.