Retired Sub-Inspector Incident Updates | రిటైర్డ్ ఎస్సై..నాలుగువైపుల నుంచి నరికి | Tirunelveli | RTV
తమిళనాడులోని ఊటికి సమీపంలోని ఎల్లనల్లి కైకట్టి గ్రామంలో.. ఒక ఎలుగుబంటి, ఒక చిరుత రాత్రి సమయంలో జనావాసాల్లోకి ప్రవేశించాయి. అక్కడి ఇంటి స్లాబులపై ఎక్కి తిరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.