ఆ రాష్ట్రంలో వర్షాలకు నీట మునిగిన రోడ్లు..మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
తమిళనాడు, కేరళలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం జల్లులు కురుస్తున్నాయి. దీంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. అటు రాజస్థాన్ లో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
Fire Accident: టపాసుల గోడౌన్ లో భారీ పేలుడు..పది మంది మృతి!
తమిళనాడులో మరోసారి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో ఇలా పేలుడు సంభవించడం ఇది మూడో సారి.
Tamilanadu bodybuilder: గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ మృతి
'' మిస్టర్ తమిళనాడు'' (Mister Tamilanadu)టైటిల్ విజేత, ప్రముక బాడీ బిల్డర్ యోగేశ్(41) గుండెపోటుతో మరణించారు. దీంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది.
Kollywood Ban Heros: కోలీవుడ్ లో సంచలనం..ధనుష్‌తో పాటు ఆ హీరోలపై బ్యాన్
తమిళనాట (Kollywood) స్టార్ హీరోలకు నిర్మాతల మండలి(Producers commitee)పెద్ద షాక్ ఇచ్చింది. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ స్టార్ హీరోలుగా పేరొందిన నలుగురు హీరోలకు నిర్మాతల మండలి రెడ్ కార్డ్ (Red Card) జారీ చేసింది.
Tamilanadu Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం..ఏడుగురు మహిళలు మృతి!
తమిళనాడు(Tamilanadu) లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chennai-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/it-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/fire-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/yogesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ollywood-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/van-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/uday-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/accident-1-jpg.webp)