దీపావళి (Deepavali) పిల్లలతో పాటు పెద్ద వారు కూడా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఇంటినిండా దీపాలతో చీకట్లు పారదోలేందుకు కాంతులను నింపేందుకు ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాయంత్రం పూట టపాసులు కాలుస్తూ ..చిన్నా పెద్ద అంతా కూడా సరదగా జరుపుకుంటారు.
పూర్తిగా చదవండి..No deepavali: ఆ గ్రామ ప్రజలు 200 ఏళ్లుగా దీపావళిని జరుపుకోవడం లేదు..ఎందుకంటే!
కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు సుమారు 200 సంవత్సరాల నుంచి దీపావళి పర్వదినానికి దూరంగా ఉంటున్నారు.గతంలో జరిగిన సంఘటనల వల్ల దీపావళిని చీకటి రోజుగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు.
Translate this News: