Thalapathy Vijay Y+ Security: తమిళ్ హీరో విజయ్ దళపతికి Y+ కేటగిరి సెక్యురీటి
తమిళ్ హిరో, తమిళ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ దళపతికి హోం శాఖ భద్రత పెంచింది. వై ప్లస్ సెక్యురీటి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Y+ సెక్యురీటిలో మొత్తం 11 మంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో ఇద్దరు SPG కమాండోలు, పోలీసు సిబ్బంది ఉంటారు.