Bomb Threat: తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు..
తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా ఏ వస్తువు బయటపడలేదు. చివరికి ఇది బూటకమని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
/rtv/media/media_files/2025/05/25/9BqHgfmwT7pGmCHmzSVI.jpg)
/rtv/media/media_files/2024/12/03/1ZS0DkIwJITo8UZttGP5.jpg)