Cricket : టీ20 కు ఎంపిక అయిన భారత జట్టు కప్పు తెస్తుందా?
టీ20 వరల్డ్కప్ కోసం నిన్న బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 11 మంది మెయిన్ ప్లేయర్లతో పాటూ నలుగురు రిజర్వ్ ఆటగాళ్ల పేర్లను అనౌన్స్ చేసింది. సీనియర్లు, కుర్రాళ్ళతో నమానంగా ఉన్న ఈజట్టు ఈసారి అయినా భారత్కు వరల్కప్ను అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.