టీ20 వరల్డ్ కప్లో భారత్,పాక్ సెమీ ఫైనల్ లో ఎదురైయ్యే అవకాశం లేదు..మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు
టీ20 ప్రపంచకప్ సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడవని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. అసలు పాకిస్తాన్ సెమీస్ దాకా వస్తేనే కదా అని గ్రేమ్ స్వాన్ అన్నారు.