T20 World Cup 2024: వెస్టిండీస్ ఔట్.. సెమీఫైనల్‌కు దక్షిణాఫ్రికా
T20 ప్రపంచ కప్‌లో గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. అమెరికా పై ఇంగ్లండ్ విజయం సాధించి నాకౌట్‌కు చేరుకోగా, దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పై గెలిచి తదుపరి దశకు చేరుకుంది. డక్ వర్త్ లూయీస్ నిబంధనతో సౌతాఫ్రికా విజయం సాధించింది